• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐకార్‌ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) ఒప్పంద‌‌ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు:
07
పోస్టులు-ఖాళీలు: యంగ్ ప్రొఫెష‌న‌ల్-06, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-01
అర్హ‌త: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ఇంట‌ర్వ్యూ తేది: 2020 డిసెంబ‌రు 15 & 16.
వేదిక‌: డివిజ‌న్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక్స్‌టెన్ష‌న్‌‌, ఐకార్‌ఐఏఆర్ఐ, న్యూదిల్లీ-110012.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఈమెయిల్: biotechkisan@gmail.com.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.12.2020
 

Notification Information

Posted Date: 01-01-1970