భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అహ్మద్‌నగర్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ)-వెహికిల్స్ రిసెర్చ్ & డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(వీఆర్డీఈ) వివిధ విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* జూనియర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్)
* మొత్తం ఖాళీలు: 16
విభాగాల వారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్-06, ఆటోమొబైల్ ఇంజినీరింగ్-03, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-03, కంప్యూటర్ సైన్స్-04.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత, నెట్/ గేట్ స్కోర్.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
వాక్ఇన్ తేది: 2021 జనవరి 4, 6, 8, 11.
వేదిక: VRDE, PO; Vahannagar, Ahmednagar-414 006 (Maharashtra).
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ-ఫరిదాబాద్‌లో ఖాళీలు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్