న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* జూనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)
* మొత్తం ఖాళీలు: 66
విభాగాలు: బర్న్ & ప్లాస్టిక్ సర్జరీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, న్యూరాలజీ, సైకియాట్రీ, రేడియోథెరపీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్షిప్ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేది: 02.12.2020.
వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ఎయిమ్స్, న్యూదిల్లీ.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్.
దరఖాస్తుకు చివరి తేది: 30.11.2020.
చిరునామా: ఎయిమ్స్(అకడమిక్ సెక్షన్), అన్సారీ నగర్, న్యూదిల్లీ-110029.
నార్తర్న్ రైల్వేలో సీనియర్ రెసిడెంట్లు
ఐఐపీఎస్-ముంబయిలో రిసెర్చ్ ఆఫీసర్లు
ఎన్బీఆర్ఐ-లఖ్నవూలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్లో సీనియర్ రెసిడెంట్లు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్