• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాల‌జీ (ఎన్ఐఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 05
పోస్టులు- ఖాళీలు: క‌న్స‌ల్టెంట్( నాన్ మెడిక‌ల్‌)-03, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌(డేటా ఎన‌లిస్ట్)-01, టెక్నిక‌ల్ అసిస్టెంట్-01( ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌)
అర్హ‌త: పోస్టుని అనుస‌రించి ‌సంబంధిత స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/ మాస్ట‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. 
వాక్ఇన్‌: 2020 డిసెంబ‌రు 8, 9, 10.
వేదిక‌: ఐఎసీఎంఆర్‌‌-ఎన్ఐఈ, చెన్నై.

Notification Information

Posted Date: 01-01-1970