• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నొయిడా(యూపీ)లోని ఐసీఎంఆర్‌నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్స‌ర్ ప్రివెన్ష‌న్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐసీపీఆర్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 10
పోస్టులు-ఖాళీలు: టెక్నీషియ‌న్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేష‌న్‌/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. 
వాక్ఇన్ తేది: 01.12.2020.
వేదిక‌: ఐసీఎంఆర్‌ఎన్ఐసీపీఆర్, సెక్ట‌ర్‌, నోయిడా(యూపీ)-201301.

Notification Information

Posted Date: 01-01-1970