లఖ్‌నవూలోని సీఎస్ఐఆర్-నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 09
పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ అసోసియేట్-03, ప్రాజెక్ట్ అసిస్టెంట్-06.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, సీఎస్ఐఆర్/ యూజీసీ/ ఐకార్/ డీబీటీ-నెట్/ గేట్ అర్హత, అనుభవం.
వాక్ఇన్ తేది: 2020 డిసెంబరు 2, 3.
వేదిక: కాన్ఫరెన్స్ రూం, టీఎన్ కుషూ బ్లాక్, ఎన్బీఆర్ఐ, లఖ్‌నవూ.
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ-ఫరిదాబాద్‌లో ఖాళీలు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్