• facebook
  • twitter
  • whatsapp
  • telegram

న్యూదిల్లీ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న నార్త‌ర్న్ రైల్వేకి చెందిన సెంట్ర‌ల్ హాస్పిట‌ల్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 24
పోస్టులు-ఖాళీలు: కాంట్రాక్ట్ మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్ (స్పెష‌లిస్ట్‌)-10, సీఎంపీ (జీడీఎంఓ)-10, జీడీఎంఓ(క్యాజువాలిటీ)-01, సీఎంపీ(స్పెష‌లిస్ట్)(మైక్రోబ‌యాల‌జిస్ట్‌)-03. 
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వాక్ఇన్ తేది: 03.12.2020
వేదిక‌: ఆడిటోరియం, నార్త‌ర్న్ రైల్వే, సెంట్ర‌ల్ హాస్పిట‌ల్‌, బ‌సంత్ లేన్‌, న్యూదిల్లీ.

Notification Information

Posted Date: 01-01-1970