• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కర్నాల్‌లోని ఐకార్‌- నేష‌న‌ల్ డెయిరీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌డీఆర్ఐ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
మొత్తం ఖాళీలు: 08
పోస్టులు-ఖాళీలు: య‌ంగ్ ప్రొఫెష‌న‌ల్‌-01, రిసెర్చ్ అసోసియేట్‌-02, జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-01, సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో-03, ఫీల్డ్ ఇన్వ‌స్టిగేట‌ర్‌‌-01  
అర్హ‌త‌: ‌‌పోస్టుని అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, నెట్ అర్హ‌త‌, అనుభ‌వం.
వాక్ఇన్‌: 2020 డిసెంబ‌రు 07, 09, 11, 14,16,21,23
వేదిక‌: క‌ర్నాల్‌లోని ఎన్‌డీఆర్ఐకి సంబంధించిన వివిధ విభాగాల్లో ఈ ఇంట‌ర్వ్యూ జరుగుతోంది. 

Notification Information

Posted Date: 01-01-1970