సూరంపాలెం(ఏపీ)లోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ కింది టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
పోస్టులు: ప్రొఫెసర్/ అసోసియేట్ ప్రొఫెసర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్ మ్యాథ్స్ తదితరాలు.
అర్హత: ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం
వాక్ఇన్: 2020 నవంబరు30, డిసెంబరు 01, 02, 03, 04
వేదిక: అదిత్య ఇంజినీరింగ్ కాలేజీ, సూరంపాలెం, ఏపీ.
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ-ఫరిదాబాద్‌లో ఖాళీలు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్