• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కోయంబ‌త్తూరులోని ఐసీఎఫ్ఆర్ఈ-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 41
పోస్టులు: సీనియ‌ర్ రిసెర్చ్ ఫెలో, జూనియ‌ర్ రిసెర్చ్/ ప‌్రాజెక్ట్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌, ఫీల్డ్ అసిస్టెంట్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌/ డిప్లొమా, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
వాక్ఇన్ తేది: 17.12.2020.
వేదిక‌: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్(ఐఎఫ్‌జీటీబీ), ఆర్ఎస్ పురం, కోయంబ‌త్తూరు, త‌మిళ‌నాడు.
 

Notification Information

Posted Date: 01-01-1970