• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఒడిషా(ఖోర్ధా)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్(నైస‌ర్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* మొత్తం ఖాళీలు: 06
పోస్టులు-ఖాళీలు: లైబ్ర‌రీ ప్రొఫెష‌న‌ల్ ట్రెయినీ-03, లైబ్ర‌రీ అప్రెంటీస్‌
అర్హ‌త‌: పోస్టును అనుసరించి లైబ్ర‌రీ సైన్స్‌లో బ్యాచిల‌ర్స్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.‌
ఎంపిక విధానం: రాత‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా 
ఇంట‌ర్వ్యూ తేదీ: 2020 డిసెంబ‌రు 17, 18.
వేదిక‌: నైస‌ర్‌ లైబ్రరీ భవనం, భీంపూర్-పదన్‌పూర్, వయా- జట్ని, జిల్లా- ఖోర్ధా- 752050 (ఒడిశా)
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
 

Notification Information

Posted Date: 01-01-1970