• facebook
  • twitter
  • whatsapp
  • telegram

భార‌త ప్ర‌భుత్వ సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన సికింద్రాబాద్‌(మ‌నోవికాస్‌న‌గ‌ర్‌)లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ది ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ ఇంట‌లెక్చువ‌ల్ డిజెబిలిటీస్‌(ఎన్ఐఈపీఐడీ) కింది కోర్సుల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
1) ఎంఈడీ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ (ఐడీ)
2) బీఈడీ స్పెష‌ల్ ఎడ్యుకేష‌న్ (ఐడీ)
3) పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంట‌ర్‌వెన్ష‌న్‌
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
వాక్ఇన్ తేది: 18.01.2021.
వేదిక‌: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఫ‌ర్ ది ఎంప‌వ‌ర్‌మెంట్ ఆఫ్ ప‌ర్స‌న్స్ విత్ ఇంట‌లెక్చువ‌ల్ డిజెబిలిటీస్‌(ఎన్ఐఈపీఐడీ), మ‌నోవికాస్‌న‌గ‌ర్‌, సికింద్రాబాద్‌-500009.

Notification Information

Posted Date: 01-01-1970