వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ పరిధిలో ఉన్న కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరం యూజీ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు గాను కాంపిటెంట్ అథారిటీ కోటా కింద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంటన్స్ టెస్ట్ (నీట్) యూజీ-2020లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
అండర్ గ్రాడ్యుయేట్ ఆయుష్ కోర్సులు: బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్.
కేటగిరీ, కటాఫ్ స్కోర్ వివరాలు:
1. జనరల్: 147
2. ఎస్సీ/ఎస్టీ/ బీసీ: 113
3. దివ్యాంగులు (ఓసీ): 129
అర్హత: బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు 10+2 విధానంలో ఇంటర్మీడియట్ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ), ఇంగ్లిష్/ తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. నీట్ యూజీ-2020లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
వయస్సు: 31.12.2020 నాటికి 17-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: నీట్ యూజీ-2020 ర్యాంకు ఆధారంగా.
రిజిస్ట్రేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.2,500 ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 20.01.2021
వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2020
ఇండియన్ నేవీలో కేడెట్ ఎంట్రీ స్కీమ్
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు
జస్ట్-2021
బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రోగ్రాములు