• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

రాడిక్స్ సంస్థ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌

అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 3-5 ఏళ్లు.

ప‌ని ప్ర‌దేశం: అహ్మ‌దాబాద్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 13-01-2021