• facebook
  • twitter
  • whatsapp
  • telegram

అసోసియేట్ జావా డెవ‌ల‌ప‌ర్

ఎస్ఏపీ సంస్థ అసోసియేట్ జావా డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* అసోసియేట్ జావా డెవ‌ల‌ప‌ర్

అర్హ‌త‌: బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 2-3 ఏళ్లు.

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 13-01-2021