భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న సంస్థ అయిన న్యూదిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అప్రెంటిస్
* మొత్తం ఖాళీలు: 180 (ఐటీఐ-14, డిప్లొమా-73, గ్రాడ్యుయేట్-93)
1) ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 14 ఖాళీలు
ట్రేడులు: కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్, ఎలక్ట్రానిక్స్.
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/ ఎన్సీవీటీ ఉత్తీర్ణత సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 01.07.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
2) డిప్లొమా అప్రెంటిస్: 73 ఖాళీలు
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆటోమొబైల్, ఎరోనాటిక్స్.
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
వయసు: 01.07.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.12000 చెల్లిస్తారు.
3) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 93 ఖాళీలు
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆటోమొబైల్, ఎరోనాటిక్స్, ఫైర్ సర్వీస్.
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2020 నాటికి 26 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ.15000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 24, 2021.
బీఎల్డబ్ల్యూలో 374 అప్రెంటిస్ ఖాళీలు
ఐఆర్డీఈలో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
బెల్-బెంగళూరులో అప్రెంటిస్ ఖాళీలు
డీఆర్డీఓ-జీటీఆర్‌ఈ, బెంగళూరులో 150 ఖాళీలు
తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఖాళీలు