భారత ప్రభుత్వ సంస్థ అయిన మండి(హిమాచల్‌ప్రదేశ్)లోని నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్పవర్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌పీసీ) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 50
విభాగాలు: ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్.
1) ఎలక్ట్రిషియన్: 20
అర్హత: 10వ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.
2) ఫిట్టర్: 10
అర్హత: 10వ తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.
3) కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రొగ్రామింగ్ అసిస్టెంట్: 20
అర్హత: ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.
వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్.
చిరునామా: డిజీఎం(హెచ్ఆర్), పర్బతి, మండి, హిమాచల్‌ప్రదేశ్-174121.
దరఖాస్తులకు చివరి తేది: 15.01.2021
బీఎల్డబ్ల్యూలో 374 అప్రెంటిస్ ఖాళీలు
ఐఆర్డీఈలో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
ఏఏఐలో 180 అప్రెంటిస్ ఖాళీలు
బెల్-బెంగళూరులో అప్రెంటిస్ ఖాళీలు
ఎన్ఈఈపీసీఓ-షిల్లాంగ్‌లో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
డీఆర్డీఓ-జీటీఆర్‌ఈ, బెంగళూరులో 150 ఖాళీలు
తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఖాళీలు