భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఎన్ఐహెచ్ఎఫ్డబ్ల్యూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* గ్రూప్ సి, ఎంటీఎస్, గ్రూప్ డి పోస్టులు
* మొత్తం ఖాళీలు: 20
పోస్టులు-ఖాళీలు: ఫార్మసిస్ట్-01, రిసెప్షనిస్ట్-01, స్టెనోగ్రాఫర్-09, అసిస్టెంట్ స్టోర్ కీపర్-01, కాపీ హోల్డర్-01, ఫీడర్-01, ల్యాబొరేటరీ అటెండెంట్-01, యానిమల్ అటెండెంట్-01, మల్టీ టాస్కింగ్ స్టాఫ్-04.
అర్హత: పోస్టును అనుసరించి మెటిక్యులేషన్, ఇంటర్మీడియట్, డిప్లొమా(ఫార్మసీ), బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత అనుభవం, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాలి.
చివరి తేది: 26.02.2021.
చిరునామా: Deputy Director (Admn.), National Institute of Health and Family Welfare, Baba Gang Nath Marg, Munirka, New Delhi – 110067.
ఎన్టీఏలో వివిధ ఖాళీలు
వైవీయూ, కడపలో నాన్ టీచింగ్ పోస్టులు
ఎయిమ్స్, పట్నాలో జూనియర్ రెసిడెంట్లు
జీఎంసీ, కడపలో రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
ఏపీఎఫ్పీఎస్లో జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టులు
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఏఎండీ కాంప్లెక్స్, హైదరాబాద్‌లో ఖాళీలు
సీఎస్ఎల్లో వర్క్‌మెన్ ఖాళీలు
వీఎంఎంసీ హాస్పిటల్లో ఖాళీలు
హెచ్ఎస్సీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
ఎన్బీటీ, న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
బార్క్‌లో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ మింట్‌లో వివిధ ఖాళీలు
ఆర్ఎంఆర్ఐఎంఎస్లో టెక్నికల్ స్టాఫ్
హెచ్ఏఎల్-బెంగళూరులో వివిధ ఖాళీలు
ఎన్‌సీసీఎస్-పుణెలో వివిధ ఖాళీలు
ఆర్సీబీ-హరియాణాలో వివిధ ఖాళీలు
ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
యూఏడీఎన్ఎల్లో వివిధ ఖాళీలు
ఎన్‌ఐఏపీ-న్యూదిల్లీలో యంగ్‌ప్రొఫెషనల్ ఖాళీలు