ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మొత్తం ఖాళీలు: 06
1) అనలిస్ట్ ప్రోగ్రామర్ - విండోస్: 01
అర్హత: ఫుల్ టైం బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
2) అనలిస్ట్ ప్రోగ్రామర్ - ఫ్రంట్‌ఎండ్: 02
అర్హత: ఫుల్ టైం బీఈ/ బీటెక్/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
3) ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజినీర్: 01
అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
4) ఐటీ ఇంజినీర్ (డేటా సెంటర్): 02
అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 01.01.2021 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్షా విధానం: ఆన్లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో వివిధ విభాగాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. సమయం 90 నిమిషాలు ఉంటుంది.
ఆప్టిట్యూడ్ 50 మార్కులకు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 మార్కులకు ఉంటుంది. చివరగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ మెరిట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.01.2021.
దరఖాస్తుకు చివరి తేది: 08.02.2021.
ఎన్టీఏలో వివిధ ఖాళీలు
వైవీయూ, కడపలో నాన్ టీచింగ్ పోస్టులు
ఎయిమ్స్, పట్నాలో జూనియర్ రెసిడెంట్లు
జీఎంసీ, కడపలో రిసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు
ఏపీఎఫ్పీఎస్లో జిల్లా రిసోర్స్ పర్సన్ పోస్టులు
ఈసీఐఎల్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
ఏఎండీ కాంప్లెక్స్, హైదరాబాద్‌లో ఖాళీలు
సీఎస్ఎల్లో వర్క్‌మెన్ ఖాళీలు
వీఎంఎంసీ హాస్పిటల్లో ఖాళీలు
హెచ్ఎస్సీసీ ఇండియా లిమిటెడ్‌లో ఇంజినీర్ పోస్టులు
ఎన్బీటీ, న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
బార్క్‌లో వివిధ ఖాళీలు
భారత ప్రభుత్వ మింట్‌లో వివిధ ఖాళీలు
ఆర్ఎంఆర్ఐఎంఎస్లో టెక్నికల్ స్టాఫ్
హెచ్ఏఎల్-బెంగళూరులో వివిధ ఖాళీలు
ఎన్‌సీసీఎస్-పుణెలో వివిధ ఖాళీలు
ఆర్సీబీ-హరియాణాలో వివిధ ఖాళీలు
ఐఐటీ-ఖరగ్‌పూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
యూఏడీఎన్ఎల్లో వివిధ ఖాళీలు
ఎన్‌ఐఏపీ-న్యూదిల్లీలో యంగ్‌ప్రొఫెషనల్ ఖాళీలు