భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మచిలీపట్నం(ఏపీ)లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) యూనిట్ ఐటీఐ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి వాక్ఇన్ టెస్ట్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* ఐటీఐ అప్రెంటిస్
శిక్షణా వ్యవధి: ఏడాది.
స్టైపెండ్: నెలకు రూ.8,050 చెల్లిస్తారు.
విభాగాలు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఆర్&ఏసీ, ఎలక్ట్రీషియన్.
అర్హత: పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: వాక్ఇన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సంబంధిత ఐటీఐ బేసిక్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పరీక్ష తేది: 17.01.2021.
వేదిక: Lady Ampthil Government Junior College, Ramanaidu Peta, Machilipatnam–521 001.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 17.01.2021.
బీఎల్డబ్ల్యూలో 374 అప్రెంటిస్ ఖాళీలు
ఐఆర్డీఈలో అప్రెంటిస్షిప్ ఖాళీలు
ఏఏఐలో 180 అప్రెంటిస్ ఖాళీలు
బెల్-బెంగళూరులో అప్రెంటిస్ ఖాళీలు
డీఆర్డీఓ-జీటీఆర్ఈ, బెంగళూరులో 150 ఖాళీలు
తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఖాళీలు