• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కామ‌న్‌వెల్త్ మాస్ట‌ర్స్ స్కాల‌ర్‌షిప్ 2021

యూకేలోని కామ‌న్‌వెల్త్ స్కాల‌ర్‌షిప్ క‌మిష‌న్ (సీఎస్‌సీ) సెప్టెంబర్/అక్టోబర్ 2021 నుండి ప్రారంభమయ్యే ఏడాది మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరే భారత‌ విద్యార్థుల కోసం కామ‌న్ వెల్త్ మాస్ట‌ర్స్ స్కాల‌ర్‌షిప్ 2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 
వివ‌రాలు..
* కామ‌న్‌వెల్త్ మాస్ట‌ర్స్ స్కాల‌ర్‌షిప్ 2021
అర్హ‌త‌: అక్టోబ‌రు 2021నాటికి బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. భార‌త పౌరుడై (శాశ్వ‌త నివాసి) ఉండాలి. సెప్టెంబర్/ అక్టోబర్ 2021 లో UK విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి UK లో విద్య‌ను ప్రారంభించడానికి దరఖాస్తుదారు అందుబాటులో ఉండాలి. 
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.02.2021.

Notification Information

Posted Date: 13-01-2021