ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏటీఎస్ఎల్) సదరన్ రీజియన్‌కి చెందిన చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
1) డ్యూటీ మేనేజర్-టర్మినల్
అర్హత: 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 55 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.45,000 చెల్లిస్తారు.
2) డ్యూటీ ఆఫీసర్ - టర్మినల్
అర్హత: 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.32,200 చెల్లిస్తారు.
3) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఫాక్స్)
అర్హత: 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25,300 చెల్లిస్తారు.
4) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25,300 చెల్లిస్తారు.
5) కస్టమర్ ఏజెంట్
అర్హత: 10+2+3 విధానంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత టెక్నికల్ సబ్జెక్టుల్లో డిప్లొమా ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.21,300 చెల్లిస్తారు.
6) ర్యాంప్ సర్వీస్ ఏజెంట్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.21,300 చెల్లిస్తారు.
7) హ్యాండీమెన్/ హ్యాండీవిమెన్
అర్హత: ఎస్ఎస్సీ/ పదో తరగతి ఉత్తీర్ణత. ఇంగ్లిష్ చదవడం, అర్దంచేసుకోవడం వచ్చి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.17,520 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వాక్ఇన్ తేది: 22.01.2021
వేదిక: ఎయిర్ ఇండియా స్టాఫ్ హౌజింగ్ కాలనీ, మీనంబాకం, చెన్నై-600027.
ఐఐపీఎస్-ముంబయిలో రిసెర్చ్ ఆఫీసర్లు
ఎన్బీఆర్ఐ-లఖ్‌నవూలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఎయిమ్స్, భోపాల్‌లో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ-ఫరిదాబాద్‌లో ఖాళీలు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్