భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
వివరాలు..
* సీనియర్ రెసిడెంట్ (నాన్-అకడమిక్)
* ఖాళీల వివరాలు వెల్లడించాల్సి ఉంది.
విభాగాలు: జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, ట్రామా అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, అనాటమీ, మైక్రోబయాలజీ, అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ, ఆప్తల్మాలజీ, పీడియాట్రిక్స్ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ ఉత్తీర్ణత.
వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2021 జనవరి 27, 28, 29, 30.
వేదిక: గ్రౌండ్ ఫ్లోర్, మెడికల్ కాలేజ్ బిల్డింగ్, ఎయిమ్స్ భోపాల్.
నార్తర్న్ రైల్వేలో సీనియర్ రెసిడెంట్లు
ఐఐపీఎస్-ముంబయిలో రిసెర్చ్ ఆఫీసర్లు
ఎన్బీఆర్ఐ-లఖ్‌నవూలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఖాళీలు
ఐఐఎస్ఎస్-భోపాల్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు
ఆర్జీసీఏలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
ఈఎస్ఐసీ-ఫరిదాబాద్‌లో ఖాళీలు
ఏఐఏటీఎస్ఎల్లో వివిధ ఖాళీలు
జిప్మర్లో జూనియర్ రెసిడెంట్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్ పోస్టులు
ఎయిమ్స్, మంగళగిరిలో సీనియర్ రెసిడెంట్లు
ఈఎస్ఐసీ, కోల్‌కతాలో సీనియర్ రెసిడెంట్లు
ఎస్ఈసీఆర్-మెడికల్ ఆఫీసర్లు
ఎన్ఈఐఎస్టీ, అసోంలో ప్రాజెక్ట్ స్టాఫ్
ఎన్ఐఈ-చెన్నైలో ప్రాజెక్ట్ స్టాఫ్