నవీ ముంబయిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా (ఐఏఐ) 2021 మార్చి యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏసెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
* యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏసెట్)- మార్చి 2021
అర్హత: ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులైనవారు/ ఇంటర్మీడియట్ పరీక్ష రాసినవారు/ తత్సమాన పరీక్ష రాసినవారు అర్హులు.
ఎంపిక విధానం: యాక్చూరియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏసెట్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు హోమ్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాసే అభ్యర్థులు ప్రకటనలో సూచించిన విధంగా సంబంధిత టెక్నికల్ డివైజెస్(హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్) కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: 20.01.2021.
రిజిస్ట్రేషన్ చివరి తేది: 27.02.2021.
పరీక్ష తేది: 27.03.2021 (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు).
ఫలితాల వెల్లడి: 03.04.2021.
విజ్ఞాన్-వీశాట్ 2021
నిట్, కర్ణాటకలో ఎంబీఏ ప్రోగ్రాం
ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఐఐఏడీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఎన్బీఈ-నీట్ పీజీ 2021
ఎన్టీఏ-ఎన్సీహెచ్ఎం జేఈఈ 2021
నిఫ్ట్‌లో ఆర్టిజన్స్/ చిల్డ్రన్ ఆఫ్ ఆర్టిజన్స్ ప్రవేశాలు
ఇండియన్ ఆర్మీ-బీఎస్సీ నర్సింగ్ కోర్సు 2021
టీఎస్పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
యూఓహెచ్‌లో దూరవిద్య డిప్లొమా ప్రోగ్రాములు
ప్యాకేజింగ్‌లో దూరవిద్య డిప్లొమా ప్రోగ్రాం
క్లాట్-2021
ఎన్ఐఎస్-చెన్నైలో పీహెచ్డీ ప్రోగ్రాం
నెస్ట్-2021
కేహెచ్ఎస్, ఆగ్రాలో వివిధ ప్రోగ్రాములు
ఎన్ఐఆర్డీఆపీఆర్లో పీజీడీఎం ప్రోగ్రాములు
ఎన్ఐటీఐఈలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
ఐఐటీటీఎంలో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రాములు
ఐఐపీఎస్‌లో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
నార్మ్, హైదరాబాద్‌లో డిప్లొమా ప్రోగ్రాం