• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సిపెట్ అడ్మిష‌న్ టెస్ట్ 2021 

భార‌త ప్ర‌భుత్వ ర‌సాయనాలు, ఎరువుల మంత్రిత్వ‌శాఖ కెమిక‌ల్స్ అండ్ పెట్రోకెమికల్స్ విభాగానికి చెందిన చెన్నైలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాల‌జీ 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* సిపెట్ అడ్మిష‌న్ టెస్ట్‌-2021

కోర్సులు-వివ‌రాలు: 

1) డిప్లొమా-ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాల‌జీ (డీపీఎంటీ)

కోర్సు వ్య‌వ‌ధి: మూడేళ్లు (6 సెమిస్ట‌ర్లు)

వ‌య‌సు: వ‌య‌సుతో సంబంధం లేదు.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త (చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం చూస్తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు).

2) డిప్లొమా-ప్లాస్టిక్స్ టెక్నాల‌జీ (డీపీటీ)

కోర్సు వ్య‌వ‌ధి: మూడేళ్లు (6 సెమిస్ట‌ర్లు)

వ‌య‌సు: వ‌య‌సుతో సంబంధం లేదు.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్‌/ ఐటీఐ ఉత్తీర్ణ‌త (చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం చూస్తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు).

3) పోస్ట్ డిప్లొమా - ప్లాస్టిక్ మౌల్డ్ డిజైన్ విత్ క్యాడ్‌/ క్యామ్‌

కోర్సు వ్య‌వ‌ధి: 1 1/2 ఏళ్లు (మూడు సెమిస్టర్లు)

వ‌య‌సు: వ‌య‌సుతో సంబంధం లేదు.

అర్హ‌త‌: మెకానిక‌ల్‌/ ప్లాస్టిక్స్‌/ పాలిమ‌ర్‌/ టూల్‌/ ప్రొడ‌క్ష‌న్/ మెక‌ట్రానిక్స్‌/ ఆటోమొబైల్‌/ టూల్‌&డై మేకింగ్‌/ పెట్రోకెమిక‌ల్స్‌/ ఇండ‌స్ట్రియ‌ల్/ ఇనుస్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్ స‌బ్జెక్టుల్లో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం చూస్తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

4) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా-ప్లాస్టిక్ ప్రాసెసింగ్ & టెస్టింగ్ (పీజీడీ-పీపీటీ)

కోర్సు వ్య‌వ‌ధి:  రెండేళ్లు (4 సెమిస్ట‌ర్లు)

వ‌య‌సు: వ‌య‌సుతో సంబంధం లేదు.

అర్హ‌త‌: సైన్స్ స‌బ్జెక్టుల‌తో మూడేళ్ల ఫుల్ టైం డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. చివ‌రి ప‌రీక్ష‌కు హాజ‌రై ఫ‌లితాల కోసం చూస్తున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.‌

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్ష తేది: 2021 జులై చివ‌రి వారంలో.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 13.04.2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 2021 జులై మూడో వారం.

Notification Information

Posted Date: 13-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :