• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఎస్ఐఆర్‌-ఐజీఐబీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం  

న్యూదిల్లీలోని సీఎస్ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బ‌యాల‌జీ(ఐజీఐబీ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పీహెచ్‌డీ ప్రోగ్రాములో ప్ర‌వేశాలు-2021

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో లైఫ్ సైన్స్‌/ త‌త్స‌మాన స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సీఎస్ఐఆర్‌-యూజీసీ(జేఆర్ఎఫ్‌)/ డీబీటీ(జేఆర్ఎఫ్‌)/ ఐసీఎంఆర్ (జేఆర్ఎఫ్‌)/ డీఎస్టీ-ఇన్‌స్పైర్‌/ త‌త్స‌మాన అర్హ‌త‌.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది ముగిసే నాటికి 28 ఏళ్లు మించ‌కూడ‌దు. 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ, ఐదు నిమిషాల షార్ట్ ప్ర‌జంటేష‌న్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ఇంట‌ర్వ్యూ తేదీలు: జూన్ 23-25, 2021.

వేదిక‌: సీఎస్ఐఆర్-ఐజీఐబీ, దిల్లీ.
 

Notification Information

Posted Date: 09-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :