దెహ్రాదూన్‌లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్ఆర్ఐ) 2021 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* మాస్టర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు-2021
1) ఎమ్మెస్సీ-ఫారెస్ట్రీ: 38 సీట్లు
అర్హత: బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, జువాలజీ సబ్జెక్టుల్లో ఏదైనా ఒక దానితో బీఎస్సీ/ అగ్రికల్చర్/ ఫారెస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.
2) ఎమ్మెస్సీ-ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ: 38 సీట్లు
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో బీఎస్సీ/ ఫారెస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.
3) ఎమ్మెస్సీ-ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్: 38 సీట్లు
అర్హత: బేసిక్/ అప్లైడ్ సైన్సు ఏదైనా విభాగాల్లో బీఎస్సీ డిగ్రీ/ అగ్రికల్చర్/ ఫారెస్ట్రీలో బీఎస్సీ డిగ్రీ/ ఎన్విరాన్మెంట్ సైన్స్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
4) ఎమ్మెస్సీ-సెల్యులోజ్ అండ్ పేపర్ టెక్నాలజీ: 20 సీట్లు
అర్హత: కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ డిగ్రీ/ కెమికల్/ మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కింద సూచించిన విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
* సోషల్ సైన్సెస్ కలుపుకొని బేసిక్ సైన్స్ సబ్జెక్టుల నుంచి
* అర్థమేటిక్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, కంప్యూటేషనల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ టేబుల్స్, గ్రాఫ్స్ తదితరాలు.
* జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్
* ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్, వకాబులరీ, గ్రామర్, ఇడెమ్స్ తదితరాలు.
* ఈ పరీక్షకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిగా నింపిన దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి కింద సూచించిన చిరునామాకి పంపించాలి.
చిరునామా: రిజిస్ట్రార్, ఎఫ్ఆర్ఐ యూనివర్సిటీ, దెహ్రాదూన్-248195.
దరఖాస్తుకు చివరి తేది: 16.04.2021.
నోటిఫికేషన్: http://fridu.edu.in/pages/12/admission-procedure
బార్క్‌లో డిప్లొమా ప్రోగ్రాం
టీజీసెట్-2021
నిక్మార్, పుణెలో పీజీ ప్రోగ్రాములు
బీఆర్ఏఓయూలో బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)
తెలంగాణ పీజీఈసెట్-2021
జేఎన్సీఏఎస్ఆర్లో పీజీ, రిసెర్చ్ ప్రోగ్రాములు-2021
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ
ఐఐఎస్సీలో వివిధ ప్రోగ్రాములు
ఐఐఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాం
టీఎస్‌పీఈసెట్-2021
ఐసర్‌లో బీఎస్-ఎంఎస్ డిగ్రీ ప్రోగ్రాములు
స్పాలో యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాములు
ఓయూలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రాం
నలంద యూనివర్సిటీలో వివిధ ప్రోగ్రాములు
విజ్ఞాన్-వీశాట్ 2021
నిట్, కర్ణాటకలో ఎంబీఏ ప్రోగ్రాం
ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఐఐఏడీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఎన్బీఈ-నీట్ పీజీ 2021
ఎన్టీఏ-ఎన్సీహెచ్ఎం జేఈఈ 2021