• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గీతంలో పీహెచ్‌డీ ప్రోగ్రాం 

విశాఖ‌ప‌ట్నం, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులోని ప్రాంగ‌ణాల‌లో గీతం యూనివ‌ర్సిటీ 2020-2021 విద్యాసంవ‌త్స‌రానికి పీహెడీ (ఫుల్ టైం, పార్ట్ టైం) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 

వివ‌రాలు..

* పీహెచ్‌డీ ప్ర‌వేశాలు 2020-2021

కోర్సు వ్య‌వ‌ధి: ఫుల్ టైం ప్రోగ్రాం- క‌నిష్ఠంగా మూడేళ్లు, గ‌రిష్ఠంగా ఆరేళ్లు.  పార్ట్ టైం ప్రోగ్రా క‌నిష్ఠంగా నాలుగేళ్లు, గ‌రిష్ఠంగా ఎనిమిదేళ్లు ఉంటుంది.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: ప్ర‌వేశ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. యూజీసీ-నెట్‌/ యూజీసీ సీఎస్ఐఆర్‌-నెట్‌/ ఐసీఎంఆర్‌/ గేట్ త‌దిత‌ర జాతీయ‌ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు సంస్థ నిర్వ‌హించే ప్ర‌వేశ‌ప‌రీక్ష నుంచి మిన‌హాయింపు ఉంటుంది.

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష‌ను మొత్తం 140 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇందులో 50% ప్ర‌శ్న‌లు రిసెర్చ్ మెథ‌డాల‌జీ నుంచి మిగిలిన 50% ప్ర‌శ్న‌లు సంబంధిత స‌బ్జెక్టు నుంచి ఉంటాయి. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 24.05.2021.
 

Notification Information

Posted Date: 03-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :