ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ (ఐఐఏడీ) 2021 విద్యాసంవత్సరానికి కింది యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఐఐఏడీ - యూజీ, పీజీ
* యూజీ ప్రోగ్రాములు
అర్హత: సైన్స్/ హ్యూమానిటీస్/ కామర్స్/ ఆర్ట్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ తత్సమాన ఉత్తీర్ణత. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్ రెండో ఏడాది పరీక్ష రాసి ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* పీజీ ప్రోగ్రాములు
అర్హత: ఏదైనా సబ్జెక్టుల్లో అండర్ గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత. ప్రస్తుత విద్యాసంవత్సరంలో డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఐడీఏటీ/ ఐఎంఏటీ ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఫ్యాషన్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ విభాగాల అభ్యర్థులు ఐఐఏడీ ఆన్లైన్ డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్(ఐడీఏటీ) రాయాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు లాజికల్ రీజనింగ్, క్రియేటివ్ థింకింగ్, విజువల్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటల 30 నిమిషాలు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఫ్యాషన్ బిజినెస్ మేనేజ్మెంట్ అభ్యర్థులకు ఐఐఏడీ ఆన్లైన్ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. వీరు పర్సనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 20.03.2021.
నోటిఫికేషన్: https://www.iiad.edu.in/admissions/
ఆస్కీలో పీజీడీఎం ప్రోగ్రాములు
బార్క్‌లో డిప్లొమా ప్రోగ్రాం
టీజీసెట్-2021
నిక్మార్, పుణెలో పీజీ ప్రోగ్రాములు
బీఆర్ఏఓయూలో బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)
తెలంగాణ పీజీఈసెట్-2021
జేఎన్సీఏఎస్ఆర్లో పీజీ, రిసెర్చ్ ప్రోగ్రాములు-2021
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ
ఐఐఎస్సీలో వివిధ ప్రోగ్రాములు
ఐఐఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాం
టీఎస్‌పీఈసెట్-2021
ఐసర్‌లో బీఎస్-ఎంఎస్ డిగ్రీ ప్రోగ్రాములు
స్పాలో యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాములు
ఓయూలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రాం
నలంద యూనివర్సిటీలో వివిధ ప్రోగ్రాములు
విజ్ఞాన్-వీశాట్ 2021
నిట్, కర్ణాటకలో ఎంబీఏ ప్రోగ్రాం
ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఎన్బీఈ-నీట్ పీజీ 2021
ఎన్టీఏ-ఎన్సీహెచ్ఎం జేఈఈ 2021