• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐపీ-పీజీ డిప్లొమా ప్యాకేజింగ్ ప్రోగ్రాం

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వశాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్(ఐఐపీ) 2021-2023 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఎమ్మెస్సీ (ప్యాకేజింగ్ టెక్నాల‌జీ), పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా (ప్యాకేజింగ్‌) కోర్సును అందిస్తున్న ప్రాంగ‌ణాలు: ముంబై, అహ్మ‌దాబాద్‌, చెన్నై, హైద‌రాబాద్‌.

అర్హ‌త‌: ఇంజినీరింగ్‌/ టెక్నాల‌జీ గ్రాడ్యుయేట్ (లేదా) సైన్స్ స‌బ్జెక్టుల‌తో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి ఏడాది ఫ‌లితాల కోసం చూస్తున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 31.05.2021 నాటికి 30 ఏళ్లు మించ‌కూడ‌దు. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్ష తేది: 18.06.2021.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.06.2021.

చిరునామా: ఇండ‌స్ట్రియ‌ల్ సెంట‌ర్‌, స‌న‌త్‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్-500018. (సంబంధిత క్యాంప‌స్‌ల చిరునామాకి పంపించాలి.)

Notification Information

Posted Date: 16-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :