• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ భిలాయ్‌లో ఎంటెక్ ప్ర‌వేశాలు

భిలాయ్‌(చ‌త్తీస్‌గ‌ఢ్‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఐఐటీ భిలాయ్‌లో మాస్ట‌ర్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంటెక్‌) ప్రోగ్రాం

విభాగాలు: కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో బీఈ/ బీటెక్, మాస్ట‌ర్స్ డిగ్రీ(సైన్స్‌)/ త‌త్స‌మాన డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 19.04.2021.

ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ తేది: 09.05.2021.

నోటిఫికేష‌న్: https://www.iitbhilai.ac.in/index.php?pid=adm_mtech_new

Notification Information

Posted Date: 05-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :