• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌బీఆర్‌సీలో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు

గురుగ్రామ్‌(హ‌రియాణా)లోని నేష‌న‌ల్ బ్రెయిన్ రిసెర్చ్ సెంట‌ర్ (ఎన్‌బీఆర్‌సీ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ (న్యూరోసైన్స్‌) ప్ర‌వేశాలు - 2021

1) ఎమ్మెస్సీ (న్యూరోసైన్స్‌) ప్రోగ్రాం

అర్హ‌త‌: సైన్స్ స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి ఏడాది చ‌దువుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎంపిక విధానం: జాయింట్ గ్రాడ్యుయేట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేష‌న్ ఫ‌ర్ బ‌యాల‌జీ అండ్ ఇంట‌ర్‌డిసిప్లీన‌రీ లైఫ్ సైన్సెస్ (జేజీఈఈబీఐఎల్ఎస్‌) మార్చి- 2021 స్కోర్. ఈ పరీక్ష‌లో ప్ర‌తిభ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన విద్యార్థుల‌ను టూ టైర్ ఇంట‌ర్వ్యూకి ఎంపిక చేస్తారు. 

2) పీహెచ్‌డీ (న్యూరోసైన్స్‌) ప్రోగ్రాం

అర్హ‌త‌: సైన్స్ స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. మాస్ట‌ర్స్ డిగ్రీ చివ‌రి ఏడాది చ‌దువుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎంపిక విధానం: కింద సూచించిన జాతీయ అర్హ‌త ప‌రీక్ష‌ల్లో ఏదో ఒక‌దానిలో చూపించిన ప్ర‌తిభ ఆధారంగా త‌దుప‌రి ఇంట‌ర్వ్యూల‌కి ఎంపిక చేస్తారు.

జేజీఈఈబీఐఎల్ఎస్‌ మార్చి-2021 స్కోర్/ గేట్ 2020/ గేట్ 2021/ జ‌స్ట్ 2021/ సీఎస్ఐఆర్‌/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్‌/ యూజీసీ నెట్ లెక్చ‌ర్‌షిప్.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.03.2021.

 

నోటిఫికేష‌న్

Notification Information

Posted Date: 21-01-2021

 

నోటిఫికేష‌న్స్‌ :