• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌సీసీఎస్‌-పుణెలో పీహెచ్‌డీ ప్రోగ్రాం 

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బ‌యోటెక్నాల‌జీ విభాగం ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సెల్ సైన్స్‌(ఎన్‌సీసీఎస్‌), పుణె కింది ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* పీహెచ్‌డీ ప్రోగ్రాం, ఆగ‌స్టు-2021 సెష‌న్ 

అర్హ‌త‌: సైన్స్ బ్రాంచికి సంబంధించి మాస్ట‌ర్స్ డిగ్రీలో ఉత్తీర్ణ‌త‌. సీఎస్ఐఆర్‌/ యూజీసీ/ డీబీటీ/ ఐసీఎంఆర్/ బీఐఎన్‌సీ/ నెట్‌/ గేట్ అర్హ‌త‌. 

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈమెయిల్‌: phdadmission@nccs.res.in

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 21.05.2021.
 

Notification Information

Posted Date: 11-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :