• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం 

పుణెలోని నేష‌న‌ల్ ఇన్స్యూరెన్స్ అకాడ‌మీ(ఎన్ఐఏ) 2021-2023 విద్యాసంవ‌త్స‌రానికి పీజీడీఎం ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ 2021-2023

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చదువుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 01.07.2021 నాటికి జ‌న‌ర‌ల్/ ఓబీసీ-ఎన్‌సీ అభ్య‌ర్థులు 28 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ/ డీఏ అభ్య‌ర్థులు 30 ఏళ్లు మించ‌కూడ‌దు. 

ఎంపిక విధానం: క‌్యాట్‌/ సీమ్యాట్ స్కోర్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.03.2021.

నోటిఫికేష‌న్‌: https://pgdm.niapune.org.in/admissions/pgdm-admissions-2021-2023
 

Notification Information

Posted Date: 11-01-2021

 

నోటిఫికేష‌న్స్‌ :