రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కి చెందిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో అగ్రసంస్థ అయిన పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎం) 2021-2023 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (బ్యాకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) 2021-2023
అర్హత: కనీసం 50% మార్కులతో/ తత్సమాన సీజీపీఏతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: పీజీడీఎం(బీ&ఎఫ్ఎస్)లో ప్రవేశాలు పొందాలంటే ఎన్ఐబీఏం కింది జాతీయ అర్హత పరీక్షల స్కోరును పరిగణనలోకి తీసుకుంటో్ంది. అభ్యర్థులను 2020/ గ్జాట్ 2021/ సీమ్యాట్ 2021 పరీక్షల వాలిడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని రైటింగ్ ఎబిలిటీ టెస్ట్/ ఓరల్ కమ్యూనికేషన్ టెస్ట్, ఇంటర్వ్యూకి పిలుస్తారు. కింద సూచించిన మార్కుల వెయిటేజి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
క్యాట్/ గ్జాట్/ సీమ్యాట్ స్కోర్స్: 35%
విద్యార్హతలు: 25%
రైటింగ్ ఎబిలిటీ టెస్ట్/ ఓరల్ కమ్యూనికేషన్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ: 35%
ఎక్స్ట్రాకరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ తదితరాలు: 5%
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేది: 20.03.2021.
చిరునామా: Education & Principal, National Institute of Bank Management, NIBM PO, Kondhwe Khurd, Pune 411 048.
విజ్ఞాన్-వీశాట్ 2021
నిట్, కర్ణాటకలో ఎంబీఏ ప్రోగ్రాం
ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఐఐఏడీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఎన్బీఈ-నీట్ పీజీ 2021
ఎన్టీఏ-ఎన్సీహెచ్ఎం జేఈఈ 2021
నిఫ్ట్‌లో ఆర్టిజన్స్/ చిల్డ్రన్ ఆఫ్ ఆర్టిజన్స్ ప్రవేశాలు
ఇండియన్ ఆర్మీ-బీఎస్సీ నర్సింగ్ కోర్సు 2021
టీఎస్పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో తరగతి ప్రవేశాలు
యూఓహెచ్‌లో దూరవిద్య డిప్లొమా ప్రోగ్రాములు
ప్యాకేజింగ్‌లో దూరవిద్య డిప్లొమా ప్రోగ్రాం
క్లాట్-2021
ఎన్ఐఎస్-చెన్నైలో పీహెచ్డీ ప్రోగ్రాం
నెస్ట్-2021
కేహెచ్ఎస్, ఆగ్రాలో వివిధ ప్రోగ్రాములు
ఎన్ఐఆర్డీఆపీఆర్లో పీజీడీఎం ప్రోగ్రాములు
ఎన్ఐటీఐఈలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
ఐఐటీటీఎంలో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రాములు
ఐఐపీఎస్‌లో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
నార్మ్, హైదరాబాద్‌లో డిప్లొమా ప్రోగ్రాం