• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నీలిట్ ఆన్‌లైన్ స‌మ్మ‌ర్ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాములు 

భార‌త ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ(నీలిట్‌) 2021 మే-జూన్ సెష‌న్‌కు గాను వివిధ ప్రోగ్రాముల్లో స‌మ్మ‌ర్‌ ఇంట‌ర్న్‌షిప్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఆన్‌లైన్ స‌మ్మ‌ర్ ఇంట‌ర్న్‌షిప్‌/ ట్రెయినింగ్ ప్రోగ్రాములు  

* మే-జూన్ సెష‌న్ 2021

ప్రోగ్రాములు: 

1) క్లౌడ్ కంప్యూటింగ్‌

2) బిగ్ డేటా అన‌లిటిక్స్‌

3) మెషిన్ లెర్నింగ్ యూజింగ్ పైథాన్‌

4) వెబ్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ (అపాచి, మైఎస్‌క్యూఎల్‌, పీహెచ్‌పీ)

5) ఇంట‌ర్నెట్ ఆఫ్ థింగ్స్‌(ఐఓటీ) 

6) డీప్ లెర్నింగ్ యూజింగ్ పైథాన్‌

7) ఎంఏటీల్యాబ్ ప్రోగ్రామింగ్‌

8) ఆండ్రాయిడ్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప్‌మెంట్‌

9) వెబ్ డిజైనింగ్‌

10) జావా ప్రోగ్రామింగ్‌

11) ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్‌

సీట్ల సంఖ్య‌: ప్ర‌తి ప్రోగ్రాములో 30 సీట్లు ఉంటాయి.

వ్య‌వ‌ధి: 4-6 వారాలు ఉంటుంది. 

అర్హ‌త‌: ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాముల‌కి బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌. ట్రెయినింగ్ ప్రోగ్రాములకి బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ, ఎంటెక్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ్ ప్రాతిప‌దిక‌న  ఎంపిక విధానం ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 09.05.2021.
 

Notification Information

Posted Date: 03-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :