• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐఈపీఏ-న్యూదిల్లీలో ఎంఫిల్‌, పీహెచ్‌డీ ప్ర‌వేశాలు 

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన న్యూదిల్లీలోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేష‌న్‌(ఎన్ఐఈపీఏ) 2021-22 సంవ‌త్స‌రానికి గాను కింది ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్‌(పీహెచ్‌డీ ప్రోగ్రాం)

అర్హ‌త‌: మాస్ట‌ర్స్ డిగ్రీ(సోష‌ల్ సైన్స్‌) ఉత్తీర్ణ‌త‌.

* పీహెచ్‌డీ ఫుల్ టైం ప్రోగ్రాం

అర్హ‌త‌: ఎంఫిల్ డిగ్రీ(ఎడ్యుకేష‌న‌ల్ ప్లానింగ్‌, అడ్మినిస్ట్రేష‌న్‌) ఉత్తీర్ణ‌త‌.

* పీహెచ్‌డీ పార్ట్‌టైం ప్రోగ్రాం

అర్హ‌త‌: ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లో తెలిపిన విధంగా అర్హ‌త ప్ర‌మాణాలు ఉండాలి. టీచింగ్‌/ ప‌రిశోధ‌న అనుభ‌వం అవ‌స‌రం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ చేసిన అభ్య‌ర్థుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.400/-

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 15.05.2021.
 

Notification Information

Posted Date: 10-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :