• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నైపర్ జేఈఈ- 2021

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్ రిసెర్చ్ (నైప‌ర్‌) దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంగ‌ణాల‌లో మాస్ట‌ర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల‌కు నైప‌ర్‌-జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్-2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వివ‌రాలు..

* నైప‌ర్ జేఈఈ-2021 (మాస్ట‌ర్స్ & పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాలు)

కోర్సును అందిస్తున్న ప్రాంగ‌ణాలు: నైప‌ర్ అహ్మ‌దాబాద్‌, గువ‌హ‌టి, హ‌జిపూర్‌, హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, రాయ్‌బ‌రేలి, ఎస్ఏఎస్ న‌గ‌ర్‌.

1) మాస్ట‌ర్స్ డిగ్రీ

అర్హత: క‌నీసం 60% మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. జీప్యాట్/ గేట్‌/ నెట్ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించాలి.

2) పీహెచ్‌డీ ప్రోగ్రాం

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూట‌ర్ బేస్డ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్ష తేది: 05.06.2021.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జన‌ర‌ల్ అభ్య‌ర్థులు రూ.3000, ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులు రూ.1500 చెల్లించాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 09.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 08.05.2021.

నోటిఫికేష‌న్‌: http://www.niperhyd.ac.in/NIPERJEE.html

Notification Information

Posted Date: 09-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :