భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐపీహెచ్టీఆర్) 2021-22 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* రెగ్యులర్ కోర్సులు
1) మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్): 10 సీట్లు
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.
2) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (పీజీడీహెచ్ఎం): 30 సీట్లు
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. మెడికల్ గ్రాడ్యుయేట్స్, నర్సింగ్ గ్రాడ్యుయేట్స్, పారా మెడికల్ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి.
3) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్స్ ఇన్ కమ్యూనిట్ హెల్త్ కేర్ (పీజీడీసీహెచ్సీ): 30 సీట్లు
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
4) డిప్లొమా ఇన్ హెల్త్ ప్రమోషన్ ఎడ్యుకేషన్ (డీహెచ్పీఈ): 30 సీట్లు
కోర్సు వ్యవధి: ఏడాది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.
* స్కిల్ బేస్డ్ కోర్సులు
1) శానిటరీ హెల్త్ ఇన్స్పెక్టర్: 20 సీట్లు
కోర్సు వ్యవధి: 12 నెలలు.
అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
2) డయాబెటిస్ ఎడ్యుకేటర్: 20 సీట్లు
కోర్సు వ్యవధి: ఆన్ క్యాంపస్ మూడు నెలలు, ఆన్లైన్/ ఆఫ్ క్యాంపస్ - 6 నెలలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 22 ఏళ్లు నిండి ఉండాలి.
3) హోమ్ హెల్త్ ఎయిడ్: 20 సీట్లు
కోర్సు వ్యవధి: 4 నెలలు.
అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
4) జనరల్ డ్యూటీ అసిస్టెంట్: 20 సీట్లు
కోర్సు వ్యవధి: 6 నెలలు.
అర్హత: సైన్స్ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
5) ఫస్ట్ రెస్పాండర్: 20 సీట్లు
కోర్సు వ్యవధి: నాలుగు రోజులు.
అర్హత: కనీసం ఎనిమిదో తరగతి లేదా ఆపై ఉత్తీర్ణత.
వయసు: 18 ఏళ్లు ఆపైన నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (రిజిస్టర్డ్/ స్పీడ్ పోస్టు) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 31.03.2021.
చిరునామా: Director, National Institute of Public Health Training & Research, Mumbai.
బార్క్‌లో డిప్లొమా ప్రోగ్రాం
టీజీసెట్-2021
నిక్మార్, పుణెలో పీజీ ప్రోగ్రాములు
బీఆర్ఏఓయూలో బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)
తెలంగాణ పీజీఈసెట్-2021
జేఎన్సీఏఎస్ఆర్లో పీజీ, రిసెర్చ్ ప్రోగ్రాములు-2021
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ
ఐఐఎస్సీలో వివిధ ప్రోగ్రాములు
ఐఐఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాం
టీఎస్‌పీఈసెట్-2021
ఐసర్‌లో బీఎస్-ఎంఎస్ డిగ్రీ ప్రోగ్రాములు
స్పాలో యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రోగ్రాములు
ఓయూలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రాం
నలంద యూనివర్సిటీలో వివిధ ప్రోగ్రాములు
విజ్ఞాన్-వీశాట్ 2021
నిట్, కర్ణాటకలో ఎంబీఏ ప్రోగ్రాం
ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఐఐఏడీలో యూజీ, పీజీ ప్రోగ్రాములు
ఎన్బీఈ-నీట్ పీజీ 2021
ఎన్టీఏ-ఎన్సీహెచ్ఎం జేఈఈ 2021