• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐటీటీటీఆర్‌లో ఎంఈ ప్రోగ్రాములు

చండీగ‌ఢ్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్న‌క‌ల్ టీచ‌ర్స్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ (ఎన్ఐటీటీటీఆర్‌) 2021 విద్యాసంవ‌త్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మాస్ట‌ర్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఎంఈ) మాడ్యుల‌ర్ ప్రోగ్రాములు

విభాగాలు-సీట్ల సంఖ్య‌: 

1) ఎంఈ - మెకానిక‌ల్ ఇంజినీరింగ్ (మార్యూఫ్యాక్చ‌రింగ్ టెక్నాల‌జీ)-18

2) ఎంఈ - సివిల్ ఇంజినీరింగ్ (క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌)-35

3) ఎంఈ - కంప్యూట‌ర్ సైన్స్ & ఇంజినీరింగ‌గ్ (18

4) ఎంఈ - ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ (ఇనుస్ట్రుమెంటేష‌న్ అండ్  కంట్రోల్‌)-18

5) ఎంఈ - ఎల‌క్ట్రానిక్స్ & క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌-18

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్ ఆఫ్‌ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. 

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.05.2021.

నోటిఫికేష‌న్: nittr

Notification Information

Posted Date: 19-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :