• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఎల్‌యూ దిల్లీలో వివిధ ప్రోగ్రాములు 

న్యూదిల్లీలోని నేష‌న‌ల్ లా యూనిర్సిటీ దిల్లీ (ఎన్ఎల్‌యూ) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

1)  బీఏ ఎల్ఎల్‌బీ (హాన‌ర్స్‌) (ఐదేళ్ల ప్రోగ్రాం)

అర్హ‌త‌: 45% మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. 2021లో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

‌* మొత్తం సీట్లు: 110+10

2) ఎల్ఎల్ఎం ప్రోగ్రాం (ఏడాది)

అర్హ‌త‌: 50% మార్కుల‌తో ఎల్ఎల్‌బీ/ త‌త్స‌మాన లా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. 2021లో ఎల్ఎల్‌బీ చివ‌రి ఏడాది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

* మొత్తం సీట్లు: 70+10

3) పీహెచ్‌డీ ప్రోగ్రాం

అర్హ‌త‌: 55% మార్కుల‌తో ఎల్ఎల్ఎం/ త‌త్స‌మాన లా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. 

* మొత్తం సీట్లు: 13+2

ఎంపిక విధానం: ఆల్ ఇండియా లా ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏఐఎఈటీ) ద్వారా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్ష తేది: 20.06.2021

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.3,050, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.1,050 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.05.2021.
 

Notification Information

Posted Date: 13-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :