• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పార్ట్ టైం ప్రోగ్రాములు

హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రామ్స్‌(సీఈఈపీ) ద్వారా కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పార్ట్ టైం పోస్టు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సులు 2021-2022

* కోర్సు వ్య‌వ‌ధి: మూడేళ్లు (ఆరు సెమిస్ట‌ర్లు)

ఎంపిక విధానం: ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.2000 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 03.05.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.06.2021.

* రూ.1500 ఆల‌స్య రుసుంతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.06.2021.

* ప్ర‌వేశ ప‌రీక్ష తేది: 18.07.2021.

Notification Information

Posted Date: 30-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :