• facebook
  • twitter
  • whatsapp
  • telegram

తెలంగాణ‌ పీజీఈసెట్‌-2021

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ‌ర్ ఎడ్యుకేష‌న్‌(టీఎస్‌సీహెచ్ఈ) ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ద్వారా రాష్ట్రంలోని వివిధ క‌ళాశాల‌ల్లో ఇంజినీరింగ్‌లో పీజీ చేయ‌డానికి పీజీఈసెట్‌-2021 ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

*  పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్(పీజీఈసెట్‌-2021

కోర్సులు: ఎంటెక్‌, ఎంఈ, ఎంఫార్మ‌సీ, ఎంఆర్క్‌, డీఫార్మా.

అర్హ‌త‌: ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం అర్హ‌త ప్ర‌మాణాల‌ను వెల్ల‌డించాల్సి ఉంది.

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ఉంటుంది.

* ప‌రీక్ష సమ‌యం: రెండు గంట‌ల్లో 120 ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రాయాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/  పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.500 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు:

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: 12.03.2021 నుంచి

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 30.04.2021.

* ఆల‌స్య రుసుంతో ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 15.06.2021.

Notification Information

Posted Date: 06-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :