• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌వీఎన్ఐఆర్‌టీఏఆర్‌-సెట్ 2021 

భారత ప్ర‌భుత్వ‌ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగ్‌జన్ విభాగ అనుబంధ సంస్థల్లో 2021 విద్యాసంవ‌త్స‌రానికి బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ ప్రకటన విడుదలైంది. 

వివరాలు..

* బ్యాచిలర్ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష

ప్రవేశాలు కల్పించనున్న సంస్థలు: 

1) నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్ (ఎన్ఐఎల్‌డీ), కోల్‌క‌తా.

2) స్వామి వివేకానంద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్ఐఆర్‌టీఏఆర్‌), కటక్, ఒడిశా.

3) నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్ ఎంప‌వ‌ర్‌మెంట్‌ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్‌జన్), చెన్నై.

కోర్సులు: 

1) బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)

2) బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ (బీఓటీ)

3) బ్యాచిలర్ ఆఫ్ ప్రోస్థటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (బీపీఓ) 

అర్హత: ఇంగ్లిష్ త‌ప్ప‌నిస‌రి స‌బ్జెక్టుగా సైన్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా.

రాతపరీక్ష తేది: 18.07.2021.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌‌.

దరఖాస్తుకు చివరి తేది: 15.06.2021.

Notification Information

Posted Date: 16-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :