• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌వీఎన్ఐఆర్‌టీఏఆర్-పీజీఈటీ 2021 

ఒడిశాలోని భార‌త ప్ర‌భుత్వ‌ సామాజిక న్యాయం, సాధికార‌త మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఒడిషాలోని స్వామి వివేకానంద్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేష‌న్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ (ఎస్‌వీఎన్ఐఆర్‌టీఏఆర్‌) 2021 సంవ‌త్స‌రానికిగానూ కింది పీజీ కోర్సుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (పీజీఈటీ-2021)

1) మాస్ట‌ర్ ఆఫ్ ఫిజియోథెర‌పీ (ఎంపీటీ) 

2) మాస్ట‌ర్ ఆఫ్ ఆక్యుపేష‌న‌ల్ థెర‌పీ (ఎంవోటీ) 

3) మాస్ట‌ర్ ఇన్ ప్రోస్థ‌టిక్స్ అండ్ ఆర్థోటిక్స్ (ఎంపీవో) 

అర్హ‌త‌: ఎంపీటీ కోర్సుల‌కు బీపీటీ/ బీఎస్సీ.(పీటీ), ఎంఓటీ కోర్సుల‌కు బీఓటీ/ బీఎస్సీ.(ఓటీ), ఎంపీఓ కోర్సుల‌కు బీపీఓ/ బీఎస్సీ(పీ&ఓ) ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక‌: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్ర‌న్స్ టెస్ట్ ఆధారంగా.

ప‌రీక్ష తేది: 18.07.2021.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 15.06.2021.

Notification Information

Posted Date: 16-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :