• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌వీపీఐఎస్‌టీఎంలో వివిధ కోర్సులు 

భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్స్ మంత్రిత్వశాఖ‌కు చెందిన త‌మిళనాడులోని స‌ర్దార్ వ‌ల్ల‌భ‌భాయ్ ప‌టేల్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ టెక్స్‌టైల్స్ అండ్ మేనేజ్‌మెంట్ (ఎస్‌వీపీఐఎస్‌టీఎం) బీఎస్సీ, ఎంబీఏతో పాటు వివిధ షార్ట్ ట‌ర్మ్‌ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

1) మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ)

విభాగాలు: టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్, అప్పెర‌ల్ మేనేజ్‌మెంట్‌, రిటైల్ మేనేజ్‌మెంట్‌. 

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

2) బీఎస్సీ (టెక్స్‌టైల్‌)

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 01.07.2019 నాటికి 20 ఏళ్లు నిండి ఉండాలి.

3) మెడిక‌ల్ టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్

కోర్సు వ్య‌వ‌ధి: 12 వారాలు.

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత అనుభ‌వం ఉండాలి.

4) నాన్ఓవెన్ టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్‌

కోర్సు వ్య‌వ‌ధి: 12 వారాలు.

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ఈమెయిల్‌: skill@svpitm.ac.in

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.06.2021
 

Notification Information

Posted Date: 18-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :