• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌వీ యూనివ‌ర్సిటీ, తిరుప‌తిలో వివిధ ప్రోగ్రాములు 

తిరుప‌తిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ(ఎస్‌వీయూ)కి చెందిన డైరెక్ట‌రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ జ‌న‌వ‌రి-2021 సెష‌న్‌కుగాను దూరవిద్యా ప‌ద్ధ‌తిలో కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* జ‌న‌వ‌రి-2021 అక‌డ‌మిక్ సెష‌న్ దూర‌విద్యా ప్ర‌వేశాలు

 

1) పోస్టు గ్రాడ్యుయేష‌న్‌

ఎంఏ: తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఎక‌న‌మిక్స్‌, హిస్ట‌రీ, పొలిటిక‌ల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, సోషియాల‌జీ, మాస్ట‌ర్ ఆఫ్ సోష‌ల్ వ‌ర్క్‌, ఎంఎల్ఐఎస్సీ.

ఎమ్మెస్సీ: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాల‌జీ, బోట‌నీ, సైకాల‌జీ, మ్యాథ‌మేటిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌.

ఎంకాం: ఎంకాం (ఎఫ్ఎం), ఎంబీఏ(మూడేళ్లు), 

 

2) అండర్ గ్రాడ్యుయేష‌న్: 

* బీఏ, బీఎస్సీ (బీజ‌డ్‌సీ, ఎంపీసీ, ఎమ్మెస్సీఎస్‌, ఎంపీఈ, ఎంఈసీఎస్‌, ఎంపీసీఎస్‌).

* బీకాం (జ‌న‌ర‌ల్‌/ క‌ంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌) అండ్ బీఎల్ఐఎస్సీ

 

3) పీజీ డిప్లొమా కోర్సులు: 

* ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్ అండ్ ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్‌, గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌.

 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 25.01.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 26.02.2021.

Notification Information

Posted Date: 22-01-2021

 

నోటిఫికేష‌న్స్‌ :