• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీజీసెట్‌-2021 

కేజీ టు పీజీ మిష‌న్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివ‌సిస్తున్న విద్యార్థుల‌కు నాణ్య‌మైన ఉన్న‌త విద్య‌ను అందించ‌డానికి వారిలో దాగిఉన్న ప్ర‌తిభ‌ను గుర్తించి ఆయా రంగాల్లో వారిని ప్రోత్స‌హించ‌డానికి తెలంగాణ రాష్ట్రం నిర్వ‌హిస్తున్న సాంఘిక సంక్షేమ‌, గ‌రిజన సంక్షేమ‌, వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల, విద్యాశాఖ ఆధ్వ‌ర్యంలో ఇంగ్లిష్ మీడియంలో విజ‌యవంతంగా న‌డుస్తున్న గురుకుల పాఠశాలల్లో ఐదో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతున్నాయి.‌

వివ‌రాలు..

* గురుకుల పాఠ‌శాలల్లో ఐదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

అర్హ‌త‌: 2020-2021 విద్యాసంవ‌త్స‌రంలో 4వ త‌ర‌గతి చ‌దువున్న విద్యార్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్త‌కు చేయ‌డానికి అర్హులు.

ఎంపిక విధానం: ప‌్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 10.03.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 03.04.2021.

* ప్ర‌వేశ ప‌రీక్ష తేది: 30.05.2021. (ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు)
 

Notification Information

Posted Date: 07-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :