• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్‌పీఈసెట్‌-2021 

హైద‌రాబాద్‌లోని తెలంగాణ ఉన్న‌త విద్యా మండ‌లి(టీఎస్‌సీహెచ్ఈ) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి తెలంగాణ స్టేట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(టీఎస్‌పీఈసెట్) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను న‌ల్గొండ‌లోని మహ‌త్మా గాంధీ యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* తెలంగాణ స్టేట్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్(టీఎస్‌పీఈసెట్‌)‌-2021

ఎంపిక విధానం:  ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్‌, ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్ తేదీ: 07.06.2021 నుంచి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులు రూ.400 చెల్లించాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 08.03.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది(ఆల‌స్య రుసుం లేకుండా): 08.05.2021.

Notification Information

Posted Date: 01-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :