• facebook
  • twitter
  • whatsapp
  • telegram

విజ్ఞాన్-వీశాట్ 2021 

గుంటూరు(ఏపీ)లోని విజ్ఞాన్ డీమ్డ్ టు బీ యూనివ‌ర్సిటీ 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి విజ్ఞాన్స్ స్కాల‌స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (వీశాట్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

వివ‌రాలు..

* యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాలు

యూజీ ప్రోగ్రాములు: బీటెక్ అండ్ బీఫార్మ‌సీ, బీటెక్ లేట‌ర‌ల్ ఎంట్రీ, బీఎస్సీ(మ్యాథ‌మేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌), బ్యాచిల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌(బీబీఏ), బ్యాచిల‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌.

పీజీ ప్రోగ్రాములు: మాస్ట‌ర్ ఆఫ్ టెక్నాల‌జీ(ఎంటెక్‌), మాస్ట‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్(ఎంసీఏ), మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ), మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్(ఎమ్మెస్సీ), మాస్ట‌ర్ ఆఫ్ ఆర్ట్స్‌(ఎంఏ).

ఎంపిక విధానం: వీశాట్ (విజ్ఞాన్స్ స్కాల‌స్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్) ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ప‌రీక్ష తేది: 2021 మే 24 నుంచి 30 వ‌ర‌కు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.05.2021.
 

Notification Information

Posted Date: 24-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :